పొడుపు కథలు With Answers
1. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవుగానీ ఏడుస్తుంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
2. తలుపుల సందున మెరుపుల గిన్నె. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
3. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన?
4. తిరిగే దీపం.. గాలివానకు ఆగని దీపం.. చమురులేని దీపం.. పిట్ట దీపం. ఏమిటది?
5. చీకటింట్లో జడల దెయ్యం?
1. మేఘం
2. దీపం
3. పాలు, పెరుగు, నెయ్యి
4. మిణుగురు పురుగు
5. ఉట్టి
Comments
Post a Comment