సామెతలు తెలుసా
ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి.
ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.
I. పిల్లకాకికి ఏం తెలుసు _ _ _ దెబ్బ
2. పెరటి _ _ మందుకు పనికిరాదు.
3._ _ పుట్టగానే పరిమళించినట్లు.
4. _ _ కేమి తెలుసు పన్నీటి వాసన.
5. నవ్వు _ _ _ విధాల చేటు
6. దొంగలు _దొంగలూ కలిసి _ _ _పంచుకున్నట్లు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.
👉 రోజూ చచ్చేవాడికి ఏడ్చేవారు ఉండరు.
👉 నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.
👉 అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
👉 జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట
👉 పొరుగింటి పుల్ల కూర రుచి !
👉 అన్యాయపు సంపాదన ఆవిరైపోతుంది
👉 ఆలస్యం అమృతం విషం !
Comments
Post a Comment