కష్టమైన 100 గజిబిజి పదాలు (Hard Jumbled Words).
1. చ భ లం ద్రా (భద్రాచలం)
2. రి ట్ట గు ద గి యా (యాదగిరిగుట్ట)
3. వా ము వే ల డ (వేములవాడ)
4. లం శై శ్రీ (శ్రీశైలం)
5. మ వ తి అ రా (అమరావతి)
6. రం న్న అ వ (అన్నవరం)
7. కం ణి పా కా (కాణిపాకం)
8. హా చ లం సిం (సింహాచలం)
9. క్షి పా లే (లేపాక్షి)
10. యం త్రా ల మం (మంత్రాలయం)
11. బి లం హో అ (అహోబిలం)
12. ళ స్తి హ కా శ్రీ (శ్రీకాళహస్తి)
13. నం హా మ ది (మహానంది)
14. గం యా టి (యాగంటి)
15. హ బె లు లూం గు (బెలూంగుహలు)
16. వ ల్లి ఉం డ (ఉండవల్లి)
17. వి స అ ల్లి ర (అరసవిల్లి)
18. మం క్షా ద్రా రా (ద్రాక్షారామం)
19. త ది అం ర్వే (అంతర్వేది)
20. కొం ర్జు డ న గా నా (నాగార్జునకొండ)
21. ప్ప డ ట కో కొం (కోటప్పకొండ)
22. డ పా కొం లు పి (పాపికొండలు)
23. గు ప్ప మ డి రా (రామప్పగుడి)
24. సా మ్మ క ర క్క క్క స (సమ్మక్కసారక్క)
25. హుం లి శా డం (శాలిహుండం)
26. లిం ఖ ము గం (ముఖలింగం)
27. దు ర్గ న క క (కనకదుర్గ)
28. రు కా ల మ తి ద్వా ర (ద్వారకాతిరుమల)
29. బొ గు ర్రా లు హ (బొర్రాగుహలు)
30. ర్మం శ్రీ కూ (శ్రీకూర్మం)
31. జొ డ వా న్న (జొన్నవాడ)
32. లి మి భీ (భీమిలి)
33. సీ ట్టి ప మ (పట్టిసీమ)
34. భ ప్రో లు ట్టి (భట్టిప్రోలు)
35. బ్రో చే లు (చేబ్రోలు)
36. కా ద క ని పె (పెదకాకాని)
37. శి మ సో ల (సోమశిల)
38. ర్గం య దు రా (రాయదుర్గం)
39. ప ర్తి ట్ట పు (పుట్టపర్తి)
40. దు ర్గం ణ క ళ్యా (కళ్యాణదుర్గం)
41. పు హిం రం దూ (హిందూపురం)
42. శి క మ ర డ (మడకశిర)
43. ట డి గం కో (గండికోట)
44. ద్దం కి అ (అద్దంకి)
45. లా మ రం పు క (కమలాపురం)
46. డూ ల్వే రు కో రై (రైల్వేకోడూరు)
47. ప బ ల్లె ళ్ల తం (తంబళ్లపల్లె)
48. ప స ల్లి ర్వే (సర్వేపల్లి)
49. గి య రి ద ఉ (ఉదయగిరి)
50. లెం ర్ర పా గొం య డ (యర్రగొండపాలెం)
51. జ ర ల గు (గురజాల)
52. కొం ను వి డ (వినుకొండ)
53. న స ల్లి త్తె ప (సత్తెనపల్లి)
54. ని గ డ్డ వ అ (అవనిగడ్డ)
55. పా క ల కొ ను (కొలనుపాక)
56. రా పు మ ద్రా రం చం (రామచంద్రాపురం)
57. హేం రం జ వ మ ద్ర రా (రాజమహేంద్రవరం)
58. ప ట్నం శా ఖ వి (విశాఖపట్నం)
59. వా య జ వి డ (విజయవాడ)
60. బూబ్ న మ హ గ ర్ (మహబూబ్‌నగర్)
61. బా ద్ ది లా ఆ (ఆదిలాబాద్)
62. జా ద్ మా ని బా (నిజామాబాద్)
63. న రీం క గ ర్ (కరీంనగర్)
64. ను కొం మ హ డ (హనుమకొండ)
65. ర్యా సూ ట పే (సూర్యాపేట)
66. ద్రా ద్రి భ (భద్రాద్రి)
67. ర్యా మం ల చి (మంచిర్యాల)
68. గి ల త్యా జ (జగిత్యాల)
69. ద్ద ల్లి ప పె (పెద్దపల్లి)
70. శం య జ కర్ (జయశంకర్)
71. ప ర్తి న వ (వనపర్తి)
72. ద్వా ల గ (గద్వాల)
73. రె గా డ్డి సం (సంగారెడ్డి)
74. మా కా డ్డి రె (కామారెడ్డి)
75. చ ల్ మే డ్ (మేడ్చల్)
76. కా వి ద్ రా బా (వికారాబాద్)
77. గా డ్డి రం రె (రంగారెడ్డి)
78. ద్ది పే సి ట (సిద్దిపేట)
79. న భు గి వ రి (భువనగిరి)
80. గా మ న జ (జనగామ)
81. గొం న ల్ డ (నల్గొండ)
82. ప త్తు ల్లి స (సత్తుపల్లి)
83. త్త డెం గూ కొ (కొత్తగూడెం)
84. ణు గూ రు మ (మణుగూరు)
85. చ ల్వం పా (పాల్వంచ)
86. దు ల్లం ఇ (ఇల్లందు)
87. ర మ ధి (మధిర)
88. రా వై (వైరా)
89. రు వ్వూ కొ (కొవ్వూరు)
90. రె గా జం డెం డ్డి గూ (జంగారెడ్డిగూడెం)
91. ణు కు త (తణుకు)
92. పు రా సా రం న (నరసాపురం)
93. మ వ భీ రం (భీమవరం)
94. ల్లి తా డెం ప గూ డే (తాడేపల్లిగూడెం)
95. లా అ రం మ పు (అమలాపురం)
96. ఠా పు పి రం (పిఠాపురం)
97. ని తు (తుని)
98. ప కా ల్లి న అ (అనకాపల్లి)
99. ల పే చి లూ రి క ట (చిలకలూరిపేట)
100. కా ళం కు శ్రీ (శ్రీకాకుళం)
Comments
Post a Comment