120 తెలుగు Names English లో చెప్పుకోండి చూద్దాం 120 తెలుగు Names English లో చెప్పుకోండి చూద్దాం టీచర్ : బంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇంగ్లీషులో చెప్పు బంటి : మా అమ్మ గారి పేరు Full Rice (అన్న పూర్ణ) మా నాన్న గారి పేరు Earth Husband (భూపతి) మా అన్నయ్య పేరు Golden King (బంగారు రాజు) మా అక్క పేరు Small Mother (చిన్నక్క) మా చెల్లి పేరు Peace Mother (శాంతమ్మ) మా తమ్ముడు పేరు Snake Father (నాగప్ప) మా బామ్మ గారి పేరు Flower Mother (పుష్పమ్మ) టీచర్: (తల పట్టుకుని) ఒరేయ్ బంటి! నీ ఇంగ్లీష్ దెబ్బకి నా చెవులు గింగురుమంటున్నాయిరా. సర్లే గానీ, మీ చుట్టాల పేర్లు కూడా ఇలాగే మార్చేశావా ఏంటి? బంటి: ఏంటి టీచర్ అలా అడిగారు! మన ఫ్యామిలీ వరకు చేస్తే లాభం లేదని చుట్టాలందరికీ కూడా ఇంగ్లీష్ పేర్లు డిసైడ్ చేశాను. ఇవి కూడా వినండి.. మా తాతయ్య పేరు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది కదా టీచర్, అందుకే Happy Sir (ఆనందరావు). మా మావయ్య పేరు Debt Sir (అప్పారావు). మా పెదనాన్న పేరు వినడానికి చాలా పవర్ ఫుల్ టీచర్... Hill Boy (కొండబాబు). మా పెద్దమ్మ గారి పేరు Money Wealth (ధనల...