Skip to main content

Posts

Showing posts with the label 2026 తమాషా Questions With Answers

2026 తమాషా Questions With Answers

1). మూత కాని మూత. ఈ మూత డబ్బాకు పెట్టలేని మూత. ఆ మూత ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2). రుచి కాని రుచి. మనిషిని చూసి చెప్పే రుచి. ఆ రుచి ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 3). రాయి కాని రాయి. ఈ రాయి ని విసరలేము మరియు తాకలేము. ఆ రాయి ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 4). హారం కాని హారం. ఈ హారంకి  విలువ కట్టలేము. ఆ హారం ఏమిటో చెప్పుకోండిచూద్దాం ? 5). జనం కాని జనం. ఈ జనంను అందరూ తింటారు. ఆ జనం ఏమిటో చెప్పుకోండిచూద్దాం ? 6). గంటలు కాని గంటలు. ఈ గంటలు మోగవు మరియు ఆడవారికి ఇష్టమైన గంటలు. ఆ గంటలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 7). పార్మర్ కాని పార్మర్. ఈ పార్మర్ వ్యవసాయం చేయడు. ఆ పార్మర్ ఎవరో చెప్పుకోండిచూద్దాం ? 8). పిండాలు కాని పిండాలు. ఈ పిండాలు పెద్దలకు పెట్టలేము. ఆ పిండాలు ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 9). భక్తులు లేని సాయి ఎవరు? 10). ప్రయాణికులు చేయని మెయిల్ ఏమిటి? 11). భక్తులు లేని దేవుడు ఎవరు? 12). రూపము కాని రూపము. ఈ రూపము ఎవ్వరూ చూడలేరు. ఆ రూపము ఏమిటో చెప్పుకోండిచూద్దాం ?  13). రంగులు కాని రంగులు. ఈ రంగులు పేలే రంగులు. ఆ రంగులు ఏమిటో చెప్పుకోండిచూద్దాం ? 14). వలలు కాని వలలు. ఈ వలతో చ...