Skip to main content

Posts

అక్కడ ఏమి దాగి ఉన్నాయి?

అక్కడ ఏమి దాగి ఉన్నాయి? 1). ర్ గూ ఠా 2). కృ డి మ కో ష్ట రా 3). దే శ్రీ వి Q - ఇందులో ఒక ఒక సినిమా పేరు ? Q - ఇందులో ఒక డైరక్టర్ పేరు ? Q - ఇందులో హిరోయిన్ పేరు ఉంది ?

తెలుగు సరదా సామెతలు

తెలుగు సరదా సామెతలు 1). తాతకు దగ్గడం నేర్పింనట్లుంది. 2). తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు. 3). నమ్మకం లేని అమ్మకు సుఖం లేదు. 4). గుడొచ్చి పిల్లని వెక్కిరించినట్లుంది. 5). అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు. 6). నీరు పల్లమెరుగు.. నిజము దేవుడెరుగు. 7). ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం. 8). అన్నం తిన్నవారు తన్నులు తిన్నవారు మరిచిపోరు.

పొడుపు కథలు

పొడుపు కథలు (1).చింపిరి గుడ్డలు ! బంగారం లాంటి బిడ్డలు !! అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? Answer : మొక్కజొన్న. (2) సన్నని స్తంభం, ఎక్కలేరు, దిగలేరు ? అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? Answer : సూది.

ఇందులో హీరో and సినిమా and క్రికెటర్ పేరు దాగి ఉన్నాయి.అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

1). బ్యా రా ర లీ  2). గం జే ల సా  3). ప్ర చ్ ర్ ద్  4). సౌ గూ ద్ర  Q - ఇందులో ఒక ఒక సినిమా పేరు ? Q - ఇందులో ఒక క్రికెటర్ పేరు ? Q - ఇందులో హీరో పేరు ఉంది ?

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం?

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం? గజి బిజి  1. త్సాత్యుఅహం 2. దుజవింభోనం 3. డుట్టగూపి 4. సాఆయంకర్థి 5. లంకాతాశీ 6. దిత్రిపనక 7. వయలుఅవా 8. ణర్వరోపతాహ