Skip to main content

Posts

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం

గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం  గజి బిజిగా ఉన్న పదాల్ని కనుక్కోండి చూద్దాం  1). గ ఉం రం,  రెం ఆ జ్,   కి కా 2). పి ఆ ల్, ద్దం అ, తు బా 3. ప్పు చె లు, గ కొం, పం టి అ ర డు 4). ప లు ట్టీ, క్క కు, జి లే బి

మెదడుకు మేత

మెదడుకు మేత మెదడుకు మేత ఇక్కడున్న వాక్యాల్లో అంకెలు, సంఖ్యలున్నాయి. వాటితో కలిపి చదివితే వాక్యం అర్థవంతంగా మారుతుంది. ఇలాంటివి మీరూ రాయగలరేమో ప్రయత్నించండి. 1). అనుకున్నది 1 - అయినది 1. 2). సంధ్య 6 బయట ఆడుకుంటోంది. 3). పింకి ఎందుకో అప్పటి నుంచీ 7స్తోంది. 4). అందరికంటే ముందు అప్పడం నాకే 1000 అమ్మా. 5). పూర్ణిమ కూతురు 100000ణంగా ఉంది.

Magic Puzzle With Answers

Magic Puzzle With Answers Magic Puzzle With Answers ఒక సంఖ్యను అనుకోండి  అనుకున్న సంఖ్యకి అదే సంఖ్యని కలపండి. కలపగా వచ్చిన సంఖ్యకి 6 కలపండి. కలపగా వచ్చిన సంఖ్యలోంచి సగం తీసివేయండి. మీరు మొదట అనుకున్న సంఖ్యను తీసివేయండి.  మీ Answer 3. 1. ఒక సంఖ్యను అనుకోండి. ఆ సంఖ్యని రెండింతలు చేయండి. వచ్చిన ఫలితానికి 8 కలపండి. వచ్చిన మొత్తంలో సగం తీసుకోండి. అందులోంచి మీరు మొదట అనుకున్న సంఖ్యను తీసివేయండి. మీ Answer 4.   2. ఒక సంఖ్యను గుర్తించండి. దానికి 5 కలిపి మొత్తం 3తో గుణించండి. వచ్చిన ఫలితంలో 6 తీసేయండి. తరువాత మొత్తం 3తో భాగించండి. మీ Answer 3.   3. ఒక సంఖ్యను ఊహించండి. ఆ సంఖ్యని మూడంతలు చేయండి. ఆ తర్వాత 9 కలపండి. ఇప్పుడు ఆ మొత్తాన్ని 3తో భాగించండి. చివరకు మీరు మొదట ఊహించిన సంఖ్యను తీసివేయండి. మీ Answer 3.   4. మీరు ఏవైనా సంఖ్యను అనుకోండి. దానికి 10 జోడించండి. మొత్తం రెండింతలు చేయండి. 8 తీసివేయండి. ఇప్పుడు ఆ మొత్తంలోని సగం తీసుకోండి. మొదట అనుకున్న సంఖ్య తీసివేస్తే మీ Answer 6.   5. ఒక సంఖ్యను గమనించండి. ఆ సంఖ్యకు 7 కలపండి. మొత్తాన్ని రెం...

Telugu Puzzle

Telugu Puzzle Telugu Puzzle భర్త: రాజీ నీ కష్టం చూడలేకపోతున్నా మనం ఒక పనిమనిషిని పెట్టుకుందామా? భార్య : ఎంత పనైనా నేనే చేసుకుంటా, మీ గురించి నాకు తెలుసు. భర్త: నాపై నీకు నమ్మకం లేదా? భార్య : లేదు, ఒకప్పుడు నేను మీ ఇంట్లో ________ అనే విషయం గుర్తుంది.

తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు

తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు తమాషా ప్రశ్నలు - వెరైటీ సమాధానాలు 1. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? జ. గ్రానైట్ 2. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏమిటి? జ. న్యూస్ పేపర్. 3. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి? జ. ఫైరింగ్ 4. అందరూ భయపడే బడి ఏమిటి? జ. చేతబడి. 5. అందరూ నమస్కరించే కాలు ఏమిటి? జ. పుస్తకాలు 6. వీసా అడగని దేశమేమిటి? జ. సందేశం. 7. ఆయుధంలేని పోరాటమేమిటి? జ. మౌనపోరాటం. 8. గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి? జ. పకోడి 9. కనిపించని వనం ఏమిటి? జ. పవనం. 10. నీరు లేని వెల్ ఏమిటి? జ. ట్రావెల్ 11. నారి లేని విల్లు ఏమిటి? జ. హరివిల్లు 12. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి? జ. బ్లడ్ బ్యాంక్ 13. వేసుకోలేని గొడుగు ఏమిటి? జ. పుట్టగొడుగు. 14. చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి? జ. బ్రౌన్ షుగర్ 15. వేయలేని టెంట్ ఏమిటి? జ. మిలిటెంట్ 16. మొక్కకు పూయని రోజాలు ఏమిటి? జ. శిరోజాలు. 17. రుచి లేని కారం ఏమిటి? జ. ఆకారం 18. చారలు లేని జీబ్రా ఏమిటి? జ. ఆల్జీబ్రా 19. అందరూ కోరుకునే సతి ఏమిటి? జ. వసతి. 20. అందరికి నచ్చే బడి ఏమిటి? జ. రాబడి. 21. తాజ్ మహల్ ఎక్కడుంది? జ. భూమ్మీద. 22. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి? జ. ఇంటరాగేట్ 23. అంకెల్లో ...

Logic Question in Telugu

Logic Question in Telugu Logic Question in Telugu  ఒకమ్మాయి స్టేటస్ ఇలా పెట్టింది.. "ఉదయం ROOM లో ఒక్కదాన్నే ఉన్నాను. బీర్ కొట్టి షాపింగ్కి వెళ్లాను. తిరిగొచ్చి లంచ్ చేసి, మళ్లీ బీర్ కొట్టి పడుకున్నా.. నిద్ర చాలా బాగా పట్టేసింది. ఫీలింగ్ హ్యాపీ.." అని పెట్టింది. Inboxలో రెండు బీర్లకే ఎక్కిందా? కుప్పలుగా రిప్లైలు వచ్చి పడ్డాయి. అది చూసి ఏమైందా అని చెక్ చేస్తే.. స్టేటస్లో "బో"ర్ కి బదులు "బీ"ర్ అని పడిందని గ్రహించి సవరించింది.