Skip to main content

Posts

Showing posts from January, 2025

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

1. నేను మూడు అక్షరాల తెలుగు పదాన్ని.  పవనంలో ఉంటాను. భవనంలో ఉండను.  కారులో ఉంటాను. కాలులో ఉండను.  వేగులో ఉంటాను. వేళలో ఉండను.  ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2. నేనో నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.  మానులో ఉంటాను. పేనులో ఉండను. నక్కలో ఉంటాను. కుక్కలో ఉండను.  గోవులో ఉంటాను. గోడలో ఉండను.  రేడులో ఉంటాను. రేవులో ఉండను. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

గజి బిజిగా ఉన్న పదాల్ని సరిచేయగలరు.

ఈ పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి సరిగ్గా రాయండి చూద్దాం. 1. త్సాత్యుఅహం 2. దుజవింభోనం 3. డుట్టగూపి 4. సాఆయంకర్థి 5. లంకాతాశీ 6. దిత్రిపనక 7. వయలుఅవా 8. ణర్వరోపతాహ