1). నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'జత’లో ఉంటాను కానీ 'పాత'లో లేను. 'నయం'లో ఉంటాను కానీ 'గాయం'లో లేను. ‘వర్షం'లో ఉంటాను కానీ 'హర్షం’లో లేను. 'హరి'లో ఉంటాను కానీ 'హల్లు'లో లేను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నేనో మూడు అక్షరాల పదాన్ని. 'ధనం'లో ఉంటాను కానీ 'దానం'లో లేను. 'రణం'లో ఉంటాను కానీ 'కణం'లో లేను. 'వాణి'లో ఉంటాను కానీ 'వారం'లో లేను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ?