Skip to main content

Posts

Showing posts with the label మెదడుకు మేత

మెదడుకు మేత

మెదడుకు మేత మెదడుకు మేత ఇక్కడున్న వాక్యాల్లో అంకెలు, సంఖ్యలున్నాయి. వాటితో కలిపి చదివితే వాక్యం అర్థవంతంగా మారుతుంది. ఇలాంటివి మీరూ రాయగలరేమో ప్రయత్నించండి. 1). అనుకున్నది 1 - అయినది 1. 2). సంధ్య 6 బయట ఆడుకుంటోంది. 3). పింకి ఎందుకో అప్పటి నుంచీ 7స్తోంది. 4). అందరికంటే ముందు అప్పడం నాకే 1000 అమ్మా. 5). పూర్ణిమ కూతురు 100000ణంగా ఉంది.

మెదడుకు పదును పెట్టే Puzzle పురం ఊరి పేర్లు

1). దయ గల వాని ఊరు _ _ పురం 2) బాంబులు పేలే పదార్థంగల ఊరు _ _ పురం 3) తియ్యని ఊరు  _ _ పురం 4) గుంటూరు జిల్లాలో ఆంగ్లేయు - పేరుగల ఊరు  _ _ పురం 5) తెలుగు సినీనటి పేరు గుర్తు చేసే ఊరు     _ _ పురం Answer:  1). దయ గల వాని ఊరు    సమాధానం: ధర్మపురం (లేదా కరుణాపురం).      2). బాంబులు పేలే పదార్థంగల ఊరు    సమాధానం: మందుపురం.      3). తియ్యని ఊరు    సమాధానం: మధురపురం.      4). గుంటూరు జిల్లాలో ఆంగ్లేయు - పేరుగల ఊరు    సమాధానం: స్చూవర్టుపురం. 5). తెలుగు సినీనటి పేరు గుర్తు చేసే ఊరు సమాధానం: అమలాపురం.