పొడుపు కధలు March 01, 2024 పొడుపు కథలు ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే జ. ఉల్లిపాయ ఇంటికి కన్ను, కంటికి కన్ను,మింటికి కన్ను ఇల్లంతా వెలుగు నిచ్చు. జ. దీపం తెల్లటోడు నల్లటోడిని తన్ను! జ. అగ్గిపెట్టె Read more