Skip to main content

Posts

Showing posts with the label WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం

WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం

WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం  WHO I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం  1).👉  నేను 6 అక్షరాల English పదాన్ని.  👉 5,2,3,4 - EAST (తూర్పు). 👉 1,2,6,3 - MARS (అంగారకుడు). 👉 నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2).👉  నేను 5 అక్షరాల English పదాన్ని.  👉 1,5,2,3 - WHAT (ఏమిటి).  👉 4,2,3 - CAT (పిల్లి).  👉 నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 1. MASTER 2. WATCH