Flower Names దాగి ఉన్నాయి అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం. March 19, 2026 Flower Names దాగి ఉన్నాయి అవి ఏమిటో చెప్పుకోండి చూద్దాం. కింది వాక్యాలలో " పూలు “ ఉన్నాయి. కనిపెట్టండి. 1) నాగు లాబీలో కూర్చుని చూస్తున్నాడు. 2) పూలు గుచ్చడానికి రామం, దారం తెచ్చాడు. 3) లతా మరలా నీకు జ్వరం వచ్చిందా? 4) కమల ముత్యాలహారం ఎంత బాగుందో. Read more