Skip to main content

Posts

Showing posts with the label అంకెల్లో వాక్యాలు

అంకెల్లో వాక్యాలు

అంకెల్లో వాక్యాలు అంకెల్లో వాక్యాలు అంకెల్లో మాటలు 1). 6బయట 7స్తూ కుర్చోవద్దు అసలే శీతాకాలం 2). నువ్వు 10కాలాల పాటు చల్లగా ఉండాలి 3). గురువులకు 100నం చేయాలి 4). పెళ్లి కుమార్తె 1,00,000ణంగా ఉంది 5). చెడు వ్యసనాలకు బానిసైతే ఆయువు 3నట్టే 6). కూరలో కారం తక్కువ 1,000 7). చల్లని సాయంత్రం వేడి వేడి 1/2టి కాయ బజ్జీలు బాగుంటాయి. 8). పై 1/2 లో 1/4రం ఉంది. 9). ఈ సంక్రాంతి పండుగ రోజున అందరూ పెద్దలకు 100నం చేసుకుందాం.