Skip to main content

Posts

Showing posts with the label Question లోనే Answer

Question లోనే Answer

Question లోనే Answer Question లోనే Answer ఇక్కడ కొన్ని Questions ఉన్నాయి. సరిగా గమనిస్తే వాటిలోనే మనకు Answers కనిపిస్తాయి. అవి ఏంటో చెప్పుకోండి చూద్దాం? 1. రమణిలో ఉన్న యంత్రం. ఈ వాక్యంలో Answer దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2. సైకిల్ వెనుక పొంచి ఉన్న ప్రమాదం. ఈ వాక్యంలో డేంజర్ పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 3. ఫౌంటెయిన్ ఓ సంఖ్య. ఈ వాక్యంలో నంబర్ పదం దాగి ఉంది.అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 4. కోరికలో ఉన్న వస్త్రం. ఈ వాక్యంలో వస్త్రం పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 5. మనీషాలో దాగి ఉన్న ధనం. ఈ వాక్యంలో డబ్బులు పదం దాగి ఉంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 6. మహబూబ్ నగర్ లో హారం. ఈ వాక్యంలో హారం పదం దాగి ఉంది.  అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? ప్రశ్నలోనే సమాధానాలు: 1.మర 2.కిల్ 3.టెన్ 4. కోక 5. మనీ 6. నగ