Skip to main content

Posts

Showing posts with the label Top 125 Riddles in Telugu With Answers

Top 125 Riddles in Telugu With Answers

Top 125 Riddles in Telugu With Answers Top 125 Riddles in Telugu With Answers పొడుపుకథలు With Answers నాలుగు కాళ్ళున్నాయి కాని జంతువుని కాను, శరీరమంతా రంధ్రాలున్నాయి కాని వలను కాను. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? సమాధానం : మంచము పాలు కాని పాలు, ఏమి పాలు? సమాధానం : లోపాలు నీరు తగిలితే గుప్పెడవుతుంది, ఎండ తగిలితే గంపెడవుతుంది.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? సమాధానం : దూది పురము కాని పురము, ఏమి పురము? సమాధానం : గోపురము నీతో దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదనయ్యాను.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? సమాధానం : పిడక ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు. అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వొస్తాను, సూర్యుడితో పోతాను.అయితే నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం ? సమాధానం : నీడ పేడ కాని పేడ, ఏమి పేడ? సమాధా...