అటూ ఇటూ ఒక్కటే Answer అటూ ఇటూ ఒక్కటే Answer 1). _ _ వాళ్ల సొంత చెల్లే _ _ క. 2). _ _ లేఖనం అంటే నా స్నేహితురాలు _ _ కి చాలా ఇష్టం. 3). సాగర తీరంలో _ _ లు చూడటానికి వెళ్లామని చిన్ని _ _ క. 4). చెరకు _ _ తాగినా ఈ నీ _ _ పోవడం లేదు. 5). ఒంటికి మంచిదని చెబుతున్నా _ _ ల లడ్డూలు తినవేంటి _ _ ?