Funny Questions With Answers Funny Questions With Answers 1). భార్యను పూలలో పెట్టి చూసుకునేవాడు ఎవరు? Answer - పూల వ్యాపారి 2). అమ్మాయిల ముందు ధైర్యంగా విజిల్ వేసేది ఎవరు? Answer - ట్రాఫిక్ కానిస్టేబుల్ 3). భయం లేకుండా అమ్మాయిలకు లవ్ లెటర్ ఇచ్చేది ఎవరు? Answer - పొస్ట్ మాన్ 4). షూట్ చేసినా శిక్ష పడ నివాడు ఎవరు ? Answer - ఫొటోగ్రాఫర్ 5). తన దగ్గరికొచ్చే వాళ్ల రక్తం కళ్లజూసేవాడు ఎవరు? Answer - ల్యాబ్ టెక్నీషియన్ 6). ఎన్ని డబ్బులున్న ఖర్చు పెట్టలేని నిస్సహాయుడు ఎవరు? Answer - బ్యాంకులో క్యాషియర్ 7). పెట్రోలు లేకుండా టూవీలర్ మీద వెళ్ళేది ఎవరు? Answer- సైక్లిస్టు