Funny Questions With Answers
Funny Questions With Answers
Answer - పూల వ్యాపారి
2). అమ్మాయిల ముందు ధైర్యంగా విజిల్ వేసేది ఎవరు?
Answer - ట్రాఫిక్ కానిస్టేబుల్
3). భయం లేకుండా అమ్మాయిలకు లవ్ లెటర్ ఇచ్చేది ఎవరు?
Answer - పొస్ట్ మాన్
4). షూట్ చేసినా శిక్ష పడ నివాడు ఎవరు ?
Answer - ఫొటోగ్రాఫర్
5). తన దగ్గరికొచ్చే వాళ్ల రక్తం కళ్లజూసేవాడు ఎవరు?
Answer - ల్యాబ్ టెక్నీషియన్
6). ఎన్ని డబ్బులున్న ఖర్చు పెట్టలేని నిస్సహాయుడు ఎవరు?
Answer - బ్యాంకులో క్యాషియర్
7). పెట్రోలు లేకుండా టూవీలర్ మీద వెళ్ళేది ఎవరు?
Answer- సైక్లిస్టు
Comments
Post a Comment