అమ్మాయి పేరు ఏమిటి? April 15, 2024 చెప్పుకోండి చూద్దాం ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నీ పేరు ఏమిటి అని అడిగాడు దానికి ఆ అమ్మయి నా పేరు 4,8,1,14,1,12,1,11,19 8, 13, 9. అని చెప్పింది. ఇంతకి ఆ పేరు ఏమిటో చెప్పండి? Read more