రాయగలరా! ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. I. లోపల ఆలూ నిండిన స _ _ 2. సరాసరి.. మరోలా స _ _ 3. జోరు, హుషారు లాంటిది స _ _ 4. ఓ పండు స _ _ 5. నీరుండేది స _ _ 6. యుద్ధం పోరు స _ _ 7. కాలానికి ఇంకో పేరు స _ _