1) 4 అక్షరాల పదాన్ని. కానుక అని అర్థం. మొదటి రెండు అక్షరాలు కలిపితే 'ఎక్కువ' అనీ, చివరి రెండు అక్షరాలు కలిపితే 'బుద్ధి' అనీ అర్థం. నేనెవరు?(బహుమతి) 2) నేను 6అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 1,2,3,5,6 కలిపితే అధికారం అని అర్థం. అలా 6,5,4 కలిపితే ఎరుపు, 3,2,6,4 - పదం. అయితే ఇంతకీ ఎవరు నేను?(POWER) 3) నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 1,6,5,7 కలిపితే వ్యాపార కేంద్రం, 1,2,3,4 - పద్దతి, 5,6,7,8 - వెల అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?(moderate) 4) నేను 8 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 1,7,8,3,2 కలిపితే తప్పు, 2,7,3,4 - తూర్పు, 6,5,4,7,8 - ముఖ్యమైన, 1,7,3,4 - వేగం అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?(festival) 5) నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో మొదటి రెండు అక్షరాలు కలిపితే తోటి అని అర్థం, 4,5,6 - ఓ రుచి, 1,4,5 - హారము అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?(సహకారము) 6) నేను 6 అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 4,5,6 కలిపితే కొడుకు, 3,5,1,2 - తాడు, 5,1,2,6 - తెరచుట, 1,2,5,6 - బంట్రోతు అని అర్థం. ఇంతకీ ఎవరు నేను?(Person) 7) నేను 6 అక్షరాల తెలుగు పదాన్ని. నాలో 1...