Skip to main content

Posts

Showing posts with the label నేను ఎవర్ని

నేను ఎవర్ని

నేనెవర్ని? 1. నేనో నాలుగక్షరాల పదాన్ని.  'వరి'లో ఉంటాను. 'కరి'లో ఉండను.  'మేడ’లో ఉంటాను. 'మేకు'లో ఉండను.  'గాజు'లో ఉంటాను. 'రాజు'లో ఉండను.  'మలినం'లో ఉంటాను. 'మథనం'లో ఉండను.  ఇంతకీ నేను ఎవర్నో చెప్పుకోండి చూద్దాం? 2. నేను అయిదక్షరాల పదాన్ని.  'చెద’లో ఉంటాను. 'పొద’లో ఉండను.  'రవ్వ'లో ఉంటాను. 'అవ్వ'లో ఉండను.  'గ్రీకు'లో ఉంటాను. 'గ్రీష్మం'లో ఉండను.  'రక్తం'లో ఉంటాను. 'సిక్తం'లో ఉండను.  'సంబరం'లో ఉంటాను. 'అంబరం'లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ?

నేను ఎవర్ని

1. నేనో మూడక్షరాల పదాన్ని.  'సంత’లో ఉంటాను. 'పుంత'లో ఉండను.  'గీటు'లో ఉంటాను. 'గాటు'లో ఉండను.  'గతం'లో ఉంటాను. 'గళం'లో ఉండను.  ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం? 2. నేను నాలుగక్షరాల పదాన్ని.  'తెప్ప'లో ఉంటాను. 'కప్ప'లో ఉండను.  'రవి'లో ఉంటాను. 'కవి'లో ఉండను.  'చారు'లో ఉంటాను. 'కారు'లో ఉండను.  'పది'లో ఉంటాను. 'మది'లో ఉండను.  ఇంతకీ నేనెవర్నో తెలుసా?

నేను ఎవర్ని

1. నేనో నాలుగక్షరాల పదాన్ని.  'వరి'లో ఉంటాను. 'కరి'లో ఉండను.  'మేడ'లో ఉంటాను. 'మేకు'లో ఉండను.  ‘గాజు'లో ఉంటాను. 'రాజు'లో ఉండను.  ‘మలినం'లో ఉంటాను. 'మథనం'లో ఉండను.  ఇంతకీ నేను ఎవర్నో చెప్పుకోండి చూద్దాం? 2. నేను అయిదక్షరాల పదాన్ని.  'చెద’లో ఉంటాను. 'పొద’లో ఉండను.  'రవ్వ'లో ఉంటాను. 'అవ్వ'లో ఉండను.  'గ్రీకు'లో ఉంటాను. 'గ్రీష్మం’లో ఉండను.  'రక్తం'లో ఉంటాను. 'సిక్తం'లో ఉండను.  'సంబరం’లో ఉంటాను. 'అంబరం'లో ఉండను.  నేనెవరో తెలుసా?

నేను ఎవర్ని

నేను ఎవర్ని? నేను మూడక్షరాల పదాన్ని. 'నయనం'లో ఉంటాను. ‘పయనం'లో ఉండను. 'రవ్వ'లో ఉంటాను. 'అవ్వ'లో ఉండను. 'కంప'లో ఉంటాను. ‘గంప'లో ఉండను.  ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?