నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం July 01, 2024 1. అలకలో ఉన్నా. పిలకలోనూ ఉన్నా. కానీ, మరకలో మాత్రం లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. పిల్లల్ని చక్కగా నిద్రపుచ్చుతాను కానీ జోలపాటను కాదు. చిన్నారులకే కాదు పెద్దలకూ నేనంటే ఎంతో ఇష్టం. ఇంట్లో, బయట రెండు చోట్లా ఉంటాను. నా పేరేంటో తెలుసా? Read more