పాత సామెతలు - కొత్త సామెతలు May 22, 2025 పాత సామెతలు - కొత్త సామెతలు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం పాత సామెత. మాత్రలతో పోయేదాన్ని ఆపరేషన్ దాకా తెచ్చుకోవడం కొత్త సామెత. Read more