చిలిపి ప్రశ్నలు- కొంటి సమాధానములు October 31, 2024 చిలిపి ప్రశ్నలు- కొంటి సమాధానములు 1. హారం కాని హారం ఏమిటది. ఫలహారం 2. కోస్తే తెగదు కొడితే పగలదు ఏమిటది. నీడ 3. నగ తొడిగే గింజ ఏమిటది. వేరుశెనగ కాయ 4. తల లేకపోయినా టోపీ ధరించేది ఏమిటది. బాటిల్ Read more