పొడుపు కథలు April 05, 2025 పొడుపు కథలు 1). ఆకాశాన ఎగురుతుంది . పక్షి కాదు మనుషుల్ని ఎగరేసుకుపోతుంది. గాలి కాదు. జ. విమానం. 2). వెలుతురులో నీతోటే ఉంటుంది. చీకటిలో తప్పించుకు పోతుంది . జ. నీడ Read more