Who i Am? Who i Am? నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 1). అయిదక్షరాల English పదాన్ని నేను. 👉నాలోని 3, 4, 2, 5 అక్షరాలను కలిపితే 'కన్నీరు' అని, (TEAR) 👉4, 2, 3 అక్షరాలను కలిపితే ‘తినడం' అని, (EAT) 👉1, 4, 2, 5 అక్షరాలను కలిపితే ‘ధరించడం' అనే అర్థాన్నిస్తాను. (WEAR) 👉నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? ANSWER : WATER 2). నేనో నాలుగు అక్షరాల ENGLISH పదాన్ని. 👉నాలోని 1, 2, 4 అక్షరాలను కలిపితే 'కొవ్వు' అని, ( FAT ) 👉చివరి మూడు అక్షరాలను కలిపితే 'నటన' అనే అర్థాన్నిస్తాను. ( ACT ) 👉నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? ANSWER : FACT 3). 👉 ఆరు అక్షరాల English పదాన్ని నేను. 👉 3, 5, 4, 6 అక్షరాలు కలిస్తే 'పక్షి' అనీ. ( BIRD ) 👉 చివరి మూడు అక్షరాలు కలిస్తే 'వదులుకొను లేదా విడిచిపెట్టు' అనే అర్థాన్నిస్తా. ( RID ) 👉 నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? ANSWER : HYBRID 4). 👉 నేను నాలుగు అక్షరాల English పదాన్ని. 👉 2, 3, 4 అక్షరాలు కలిస్తే 'మంచు' అనీ. ( ICE ) 👉 2, 1 అక్షరాలు కలిస్తే ‘లోపల' అనే అర్థాన్నిస్తా. ( IN ) 👉 నేను ఎవరినో చెప్పుకోం...