నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
1. నేనో మూడు అక్షరాల పదాన్ని.
'చిన్న'లో ఉంటాను. 'మిన్న'లో ఉండను.
‘పెన్నా'లో ఉంటాను. 'పెనం’లో ఉండను.
'వరి'లో ఉంటాను. 'వరం'లో ఉండను.
ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని.
'నిప్పు'లో ఉంటాను. 'కొప్పు'లో ఉండను.
'యాత్ర'లో ఉంటాను. 'పాత్ర’లో ఉండను.
'మనం'లో ఉంటాను. 'వనం'లో ఉండను.
'మైకం'లో ఉంటాను. 'మైనం'లో ఉండను.
ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment