👉 దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి 👉 దేవతారాధన చేయుటకు ముందు ఒక వైపు ఆవు నేతితో, మరొక వైపు నువ్వుల నూనె తో దీపరాదన చేయవలెను. వీటిని సుదర్శన, పాశుపతములు అని పిలుస్తారు. 👉 వెండి కుందులు, పంచ లోహ కుందులు మంచివి. మట్టి కుందులు మాద్యమము. 👉 👉 దీపం లో వేసే నూనె వలన కలుగు ఫలితాలు 👉 నెయ్యి -------- లక్ష్మి కటాక్షం(ఆవు నెయ్యి, పిప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది.) 👉 ఆముదం ------కస్టాలు తొలుగుట(చేస్తే ఏకాగ్రత ,కీర్తి ప్రతిష్టలు, స్నేహితులు పొందుతారు) 👉 నువ్వులనూనె ------ మద్యమం(దుష్ట శక్తి భాధలు, శత్రు బాధలు తోలుగుతాయి) 👉గమనిక: వేరుశనగ నూనె మొదలైన తక్కువరకం నూనెలతో ఆరాధన చెయ్యరాదు . 👉 దీపం ఈ దిశలో ఉండవలెను తూర్పు -----కస్టాలు తీరి మంచి జరుగును పడమర ---- గ్రహ దోషం పోవును , అన్నదమ్ముల మద్య పగ చల్లరును ఉత్తరం ----- విద్య ,సుభాకార్యములు మంచిగా జరుగును దక్షిణం ---- అపసకునం 👉 శివుడికి ఎడమవైపు దీపారాధన చెయ్యాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చెయ్యకూడదనీ అంటారు. అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దానిమాద వెండి దీపారాధన కుందిలో...