సామెతలు తెలుసా ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం. I. పిల్లకాకికి ఏం తెలుసు _ _ _ దెబ్బ 2. పెరటి _ _ మందుకు పనికిరాదు. 3._ _ పుట్టగానే పరిమళించినట్లు. 4. _ _ కేమి తెలుసు పన్నీటి వాసన. 5. నవ్వు _ _ _ విధాల చేటు 6. దొంగలు _దొంగలూ కలిసి _ _ _పంచుకున్నట్లు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. 👉 రోజూ చచ్చేవాడికి ఏడ్చేవారు ఉండరు. 👉 నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది. 👉 అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. 👉 జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట 👉 పొరుగింటి పుల్ల కూర రుచి ! 👉 అన్యాయపు సంపాదన ఆవిరైపోతుంది 👉 ఆలస్యం అమృతం విషం !