తెలుగు సామెతలు
1) కుక్కొస్తే రాయి దొరకదు.. రాయి దొరికితే కుక్క రాదు
2) లేని దాత కంటే ఉన్న లోభి నయం
-3) లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక
4) మెరిసేదంతా బంగారం కాదు
5) మంచమున్నంత వరకే కాళ్లు చాచుకోవాలి
6) మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిందంట
7) మనిషి పేద అయితే మాటకు పేదా
8) మనిషికి మాటే అలంకారం
Comments
Post a Comment