Triphala: ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే 100 రోగాలను నయం చేస్తుంది! మనం ఆరోగ్యంగా ఉండడానికి అనేక అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆయుర్వేదంలోనూ అనేక మంచి ఔషధాలు ఉన్నాయి. కొన్ని చూర్ణాలు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదం చేస్తాయి. అటువంటి వాటిల్లో త్రిఫల చూర్ణం ఒకటి. ఉసిరికాయ పొడి, కరక్కాయ పొడి, తానికాయపొడుల మిశ్రమమే త్రిఫల చూర్ణం. ఆయుర్వేద వైద్యంలో దీనిని వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. 100 రోగాలను తగ్గించే త్రిఫల చూర్ణం గిరిజన ప్రాంతాలలో దొరికే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలను సేకరించి త్రిఫల చూర్ణంగాను, త్రిఫల రసం గాను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. త్రిఫల చూర్ణం కు ఎంతో ప్రత్యేకత ఉందని ఆయుర్వేదంలో చెప్పబడింది. వాత, పిత్త, కఫ దోషాలను నివారించడంలో త్రిఫల చూర్ణం సహాయపడుతుంది. ప్రతిరోజు త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటూ ఉంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మొత్తం 100 రోగాలను తగ్గించడంలో త్రిఫల చూర్ణం పనిచేస్తుందని చెబుతారు. Triphala do wonders on your health cures 100 diseases know about triphala త్రిఫల చూర్ణంతో క్యాన్సర్ కు చెక్ అయితే త్రిఫల చూర్ణంతో కలిగే ఆరోగ్య...