గజిబిజి బిజిగజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. దవనందైర్శ 2. ణఖరశాక్ష 3. డిరంగయా 4. కంఠ్యపుపాస్త 5. తిదేస్వరసవి 6. టకంకోచు 7. ద్రోశహిదే 8. రణాతోలు
గజిబిజి బిజిగజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి. 1. తాములుసీరా 2. డిదిగాచ్చపఉ 3. గాలకోయినం 4. చిరుమాగువి 5. ఇంచాంపంగవ 6. డ్రులుషచు