Skip to main content

Posts

Showing posts with the label Telugu Puzzle

Telugu Puzzle

Telugu Puzzle Telugu Puzzle భర్త: రాజీ నీ కష్టం చూడలేకపోతున్నా మనం ఒక పనిమనిషిని పెట్టుకుందామా? భార్య : ఎంత పనైనా నేనే చేసుకుంటా, మీ గురించి నాకు తెలుసు. భర్త: నాపై నీకు నమ్మకం లేదా? భార్య : లేదు, ఒకప్పుడు నేను మీ ఇంట్లో ________ అనే విషయం గుర్తుంది.

Telugu Puzzle

Telugu Puzzle Telugu Puzzle 1). ఓ ఆభరణం.       _ _ రం 2). ఆటవస్తువు.        _ _ రం 3). తోకున్న జీవి.       _ _ రం 4). ఓ లోహం.          _ _ రం 5). రణం.                _ _ రం 6). కోల్పోవడం.       _ _ రం 7). ఆడవాళ్లు వాడేది. _ _ రం 8). పూర్తి విషయం.      _ _ రం Answers: 1). ఉంగరం 2). బొంగరం 3). వానరం 4). తగరం 5). సమరం 6). క్షవరం 7). సవరం 8). వివరం

Telugu Puzzle

Telugu Puzzle Telugu Puzzle 1). ఈరోజు రవి తర _ _ లో చెప్పిన పాఠం అప్పజెప్పకపోతే అప్పుడు నీ సం _ _ చెబుతా. 2). సుమ ఆ రవ్వల _ _  ఎక్కడికీ పోదు. ముందు నువ్వు అల్పా _ _ తిని వెళ్లు. 3). _ _ తా రోజు మొత్తం ఆ _ _ తలతోనే కాలక్షేపం చేసేలా ఉన్నావే? 4). ఈరోజు పింకీ కోసం _ _ మొత్తం వెతికా.. అసలు కన _ _ తేనే కదా?