Skip to main content

Posts

Showing posts with the label నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 1). నేను 3 అక్షరాల తెలుగు పదాన్ని.  గజంలో ✅. గళంలో ❌.  రుతువులో ✅. రుజువులో ❌.  గోవులో ✅. గోడలో ❌.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నేను నాలుగు అక్షరాల తెలుగు పదాన్ని.  అరుదులో ✅. బిరుదులో ❌.  నురుగులో ✅. పెరుగులో ❌.  రావిలో ✅. చెవిలో ❌.  గంపలో ✅. దుంపలో ❌.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?  1). నేనో అయిదక్షరాల English పదాన్ని. 👉 1, 4, 2, 5 అక్షరాలను కలిపితే. 'విఫలం' (FAIL). 👉 3, 4, 2, 5 అక్షరాలను కలిపితే 'గోరు'(NAIL) అనే అర్థాన్నిస్తాను.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?  2). నేను అయిదక్షరాల English పదాన్ని. 👉 నాలోని మొదటి నాలుగు అక్షరాలను కలిపితే 'ప్రణాళిక'(PLAN). 👉 చివరి మూడు అక్షరాలను కలిపితే 'చీమ' (ANT)అనే అర్థాన్నిస్తాను.  👉 నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?  Answers: 1. FINAL 2. PLANT