తమాషా ప్రశ్నలు కి Answer చెప్పుకోండిచూద్దాం తమాషా ప్రశ్నలు కి Answer చెప్పుకోండిచూద్దాం 1). వరం కాని వరం. ఈ వరం కొందరికి ఆనందం కలిగించేది మరియు బాధ కలిగించేది. ఆ వరం ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 2). వనం కాని వనం. ఈ వనం కనిపించని వనం. ఆ వనం ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 3). రింగ్ కాని రింగ్. ఈ రింగ్ ప్రాణాలు తీసే రింగ్. ఆ రింగ్ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 4). రాయి కాని రాయి. ఈ రాయి చేపల్ని తినే రాయి. ఆ రాయి ఏమిటో చెప్పుకోండి చూద్దాం? Answers: 1.కలవరం 2. పవనం 3. ఫైరింగ్ 4. కొక్కిరాయి