Telugu Puzzle With Answers Telugu Puzzle With Answers Telugu Puzzle With Answers ఈ పదాలలో కొన్ని అక్షరాలు మారిస్తే అర్థం ఉన్న పదాల్ని కనుక్కోండిచూద్దాం? 1). వాన సర్పం 2). చేయి వాసి 3). నీలి మబ్బు 4). వాయు మర 5). రణ మేఘాలు 6). రుధిర పాతం 7). గాలి సేన 8). కడవ పోత 9). తే జలం 10). భ అడవి Answers 1. వానపాము 2. హస్తవాసి 3. నీలిమేఘం 4. గాలిమర 5. యుద్ధమేఘాలు 6. రక్తపాతం 7. వాయుసేన 8. కుండపోత 9. తేనీరు 10. భవనం