Skip to main content

Posts

Showing posts with the label నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం

నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం

నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం  నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం  1). నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని.  ప్రతి ✅.  గతి ❌.  కారు ✅.  ఆరు ❌.  శని ✅.  పని  ❌.  వంశం ✅. అంశం ❌.  శాతం ✅. శాఖ'లో ❌.  నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం? 2). నేను 5 అక్షరాల తెలుగు పదాన్ని.  చిట్టి ✅. పొట్టి ❌.  పాత్ర ✅. పాత ❌.  వల ✅. వరం ❌.  ఊహ ✅. ఊరు ❌.  దారి ✅. దారం ❌.  నా Name ఏమిటో చెప్పుకోండి చూద్దాం?