తప్పుగా ఉన్న పదాల్ని బాగా రాయగలారా August 13, 2025 తప్పులే తప్పులు. ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షరాలు తప్పులు ఉన్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా? I. ఆవకాశం 2. అవకాయ 3. కర్మపలం 4. మ్రుగరాజు 5. కల్పథరువు 6. తీర్తయాత్రలు 7. కోండచిలువ 8. దయానీయం 9. పోరపాటు 1O. చిరుతపులి Read more