Skip to main content

Posts

Showing posts with the label చిలిపి ప్రశ్నలు With Answers

చిలిపి ప్రశ్నలు With Answers

చిలిపి ప్రశ్నలు With Answers చిలిపి ప్రశ్నలు With Answers 1). వరం కానీ వరం? Ans : సవరం. 2). ఖర్చు పెట్టలేని ధనం? Ans : సాధనం. 3). పిండి ఆడని మర? Ans : తామర. 4). మైకం లేని మత్తు? Ans : గమ్మత్తు. 5). కనిపించని రూపం? Ans : అపురూపం. 6). తినలేని ఫలాలు? Ans : వార ఫలాలు. 7). కనిపించని మంట? Ans :  కడుపుమంట. 8). మండ ని కారం? Ans : ఆకారం. 9). చెల్లని కాసు? A. తిరకాసు. 10). చెల్లించలేని వెల ? Ans : కోవెల. 11). కూర్చోలేని కుర్చీ? Ans : గోడకుర్చీ. 12). పాడలేని రాగం? Ans : అనురాగం. 13). సమయం చూపించని వాచీ? Ans : తివాచీ. 14). ప్రపంచ పటంలో లేని దేశం? Ans : ఆదేశం. 15). మనుషులకి ఉండని భుజం? Ans : త్రిభుజం. 16). చేపలకు భయమేసే వారం ఏంటి? Ans :  ఫ్రైడే.

చిలిపి ప్రశ్నలు With Answers

చిలిపి ప్రశ్నలు With Answers చిలిపి ప్రశ్నలు With Answers చెప్పుకోండి చూద్దాం? 1). హారం కాని హారం. తినే హారం. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2). రాయి కాని రాయి. ఎగిరే రాయి. ఏంటో తెలుసా? 3). చెవి కాని చెవి. భరోసానిచ్చే చెవి. అదేంటో చెప్పుకోండి చూద్దాం? 4). కాలు కాని కాలు. అందాన్నిచ్చే కాలు. ఏంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం?  1. ఆహారం 2. పావురాయి, కొక్కిరాయి 3. తాళం చెవి 4. జూకాలు