చిలిపి ప్రశ్నలు With Answers
చిలిపి ప్రశ్నలు With Answers
Ans : సవరం.
2). ఖర్చు పెట్టలేని ధనం?
Ans : సాధనం.
3). పిండి ఆడని మర?
Ans : తామర.
4). మైకం లేని మత్తు?
Ans : గమ్మత్తు.
5). కనిపించని రూపం?
Ans : అపురూపం.
6). తినలేని ఫలాలు?
Ans : వార ఫలాలు.
7). కనిపించని మంట?
Ans : కడుపుమంట.
8). మండ ని కారం?
Ans : ఆకారం.
9). చెల్లని కాసు?
A. తిరకాసు.
10). చెల్లించలేని వెల ?
Ans : కోవెల.
11). కూర్చోలేని కుర్చీ?
Ans : గోడకుర్చీ.
12). పాడలేని రాగం?
Ans : అనురాగం.
13). సమయం చూపించని వాచీ?
Ans : తివాచీ.
14). ప్రపంచ పటంలో లేని దేశం?
Ans : ఆదేశం.
15). మనుషులకి ఉండని భుజం?
Ans : త్రిభుజం.
16). చేపలకు భయమేసే వారం ఏంటి?
Ans : ఫ్రైడే.
Comments
Post a Comment