2 Same Answers 2 Same Answers 1). రాజూ నిన్న సా _ _ నుంచి ఆ _ _ మొరాయిస్తోంది. 2). బన్నీ ఈ ప _ _ తింటూ వెళ్లి _ _ గుడ్లు జాగ్రత్తగా తీసుకురా సరేనా. 3). ఇది మా _ _ లోని _ _ కూర తినడానికి బాగుంటుంది. 4). తగినంత _ _ పెట్టు లేకుండా _ _ పెట్టడం ఎలా అని శ్రీను మాస్టారు ఆలోచిస్తున్నారు. 5). ఒక్కరోజులోనే ఉల్లి _ _ ల ధర పదిరూ _ _ లు పెరిగిందట తెలుసా.