Village Names ఏమిటో చెప్పుకోండిచూద్దాం Village Names ఏమిటో చెప్పుకోండిచూద్దాం Mind Relax Telugu Puzzles Mind Relax Telugu Puzzles 1). వరం కాని వరం. ఈ వరం ఒక ఊరి పేరు మరియు సోదర వరం. ఆ పట్నం ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 2). వాడ కాని వాడ. ఈ వాడ ఒక ఊరి పేరు మరియు ఆలయ వాడ. ఆ వాడ ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 3). పట్నం కాని పట్నం. ఈ పట్నం ఒక ఊరి పేరు మరియు నక్షత్ర పట్నం. ఆ పట్నం ఏమిటో చెప్పుకోండిచూద్దాం? నక్షత్ర పట్నం. 4). పట్నం కాని పట్నం.ఆ పట్నం ఒక ఊరి పేరు మరియు శివుని వాహణం పట్నం. ఆ పట్నం ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 5). గిరిపల్లి. 6). గెలుపు వాడ. 7). పాండవ సోదర వరం. 8). ఒక నటి పురం. 9). ఆంజనేయ కొండ. 10). జాగ్రత్త చలం. 11). శివ సతి పురం. 12). శనీశ్వర వాహనం నాడ. 13). ఆలకించు కొండ. 14). మదమెక్కిన ఊరు. 15). ఓటమి లేని నగరం. 16). వెలుతురు ఇచ్చే పేట. 17). సీతా పతి గుండం. 18). విష్ణుమూర్తి కోట. 19). అంటూ వరం. 20). ఆడవారి అలంకార వాక. 21). ఒక తీపి వంటకం వల్లి. Answer : 1. అన్నవరం 2. గుడివాడ 3. విశాఖపట్నం 4. నందిగామ 5. కొండపల్లి 6. విజయవాడ 7. భీమవరం ...