Village Names ఏమిటో చెప్పుకోండిచూద్దాం
Mind Relax Telugu Puzzles
Mind Relax Telugu Puzzles
2). ఆలయ వాడ
3). నక్షత్రపట్నం.
4). శివునివాహణం పట్నం.
5). గిరిపల్లి.
6). గెలుపు వాడ.
7). పాండవ సోదర వరం.
8). ఒక నటి పురం.
9). ఆంజనేయ కొండ.
10). జాగ్రత్త చలం.
11). శివ సతి పురం.
12). శనీశ్వర వాహనం నాడ.
13). ఆలకించు కొండ.
14). మదమెక్కిన ఊరు.
15). ఓటమి లేని నగరం.
16). వెలుతురు ఇచ్చే పేట.
17). సీతా పతి గుండం.
18). విష్ణుమూర్తి కోట.
19). అంటూ వరం.
20). ఆడవారి అలంకార వాక.
21). ఒక తీపి వంటకం వల్లి.
Answer :
1. అన్నవరం
2. గుడివాడ
3. విశాఖపట్నం
4. నందిగామ
5. కొండపల్లి
6. విజయవాడ
7. భీమవరం
8. అమలాపురం
9. హనుమకొండ
10. భద్రాచలం
11. పార్వతీపురం
12. కాకినాడ
13. వినుకొండ
14. కొవ్వూరు
15. విజయనగరం
16. సూర్యాపేట
17. రామగుండం
18. శ్రీహరి కోట
19. మైలవరం
20. గాజువాక
21. అరసవిల్లి
Comments
Post a Comment