"ప"దాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం "ప"దాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం 1). చెట్టు నుంచి వచ్చేది. రాత్రి తర్వాత వచ్చేది. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం? క _ ప _ లు 2). ప్రతి ఇంటికి ఉండేది. నీటి మీద నడిచేది. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం? గ _ ప _ va 3). మీనం నీ మరోలా పిలుస్తారు. పదిహేను రోజుల ని ఇలా అంటారు. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం? _ ప _ 4). ఈ కాయ చేదుగా ఉంటుంది. ఆట గెలిస్తే ఇది ఇస్తారు. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం? _ ప _ _ 5). కనురెప్ప ని మరోలా పిలుస్తారు. నడక కంటే వేగమైంది ఇలా అంటారు. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం? _ _ _ ప _ _ ఒకే అక్షరం: 1. కలప, పగలు 2. గడప, పడవ 3. చేప,పక్షం 4. వేప,పతకం 5. కనుపాప,పరుగు