"ప"దాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం
"ప"దాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం
1). చెట్టు నుంచి వచ్చేది. రాత్రి తర్వాత వచ్చేది. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం?
క _ ప _ లు
2). ప్రతి ఇంటికి ఉండేది. నీటి మీద నడిచేది. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం?
గ _ ప _ va
3). మీనం నీ మరోలా పిలుస్తారు. పదిహేను రోజుల ని ఇలా అంటారు. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం?
_ ప _
4). ఈ కాయ చేదుగా ఉంటుంది. ఆట గెలిస్తే ఇది ఇస్తారు. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం?
_ ప _ _
5). కనురెప్ప ని మరోలా పిలుస్తారు. నడక కంటే వేగమైంది ఇలా అంటారు. ఆ పదాలు ఏమిటో చెప్పుకోండిచూద్దాం?
_ _ _ ప _ _
ఒకే అక్షరం:
1. కలప, పగలు
2. గడప, పడవ
3. చేప,పక్షం
4. వేప,పతకం
5. కనుపాప,పరుగు
Comments
Post a Comment