Skip to main content

Posts

Showing posts with the label చెప్పుకొండి చూద్దాం

ఒకే ఒక్క అక్షరం చెప్పుకోండి చూద్దాం

మెదడుకు మేత ఆలోచించి చెప్పండి ఒకే ఒక అక్షరం 1). __రగతి గదిలో __మాషాలు చేస్తున్నావా __రుణ్? 2). బంటి మా __ డ మీద __తో __మంతా నిన్న ఆడుకున్నాం తెలుసా. 3). చ__ణ్ వాళ్ల పె __ ట్లో అ__టి మొక్కలు నీళ్లు లేక వాడిపోయాయి. 4). నువ్వు, మీ అక్క తే __ కలిసి రో __ కు ఎన్ని సార్లు __ న్ను తింటారో చెప్పండి.?