కనిపెట్టండి చూద్దాం కనిపెట్టండి చూద్దాం అక్కడా.. ఇక్కడా.. ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి గడుల్లో వచ్చే పదమే, తర్వాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనిపెట్టండి చూద్దాం. I). సెలవు రోజు కావడంతో హాయిగా ప _ _ తింటూ, టీవీలో పందెం _ _ సినిమా చూశా. 2). దగ్గరి బంధువులే అయినా అలా ప _ _ కి వాళ్ల లా కి _ _ కి ఉంటామని అంటున్నారేంటి? 3). ఎంత పెద్ద _ _ లొచ్చినా మా చే _ _ వృత్తిదారులకు మాత్రం ఊరట లభించడం లేదు. 4). వెట _ _ మరీ ఎక్కువైతే.. మనుషుల మద్య మమ _ _ తగ్గిపోతుందంటారు.