Blood Relation Questions 1). మీ వాన్న వాళ్ళ అక్క భర్త వాళ్ళ అన్నయ్య కొడుకు ఏమౌతారు? బావ 2). మీ అమ్మ వాళ్ళ అన్నయ్య కొడుకు వాళ్ళ భార్య తల్లీ ఏమౌతారు? పిన్ని 3). మీ అమ్మ వాళ్ళ అక్క కొడుకు వాళ్ళ కొడుకు ఏమౌతారు? అల్లుడు 4) మీ అన్నయ్య వాళ్ళ చెల్లెలి భర్త వాళ్ళ తల్లి చెల్లి ఏమౌతారు? అత్త 5). మీ అమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు వాళ్ళ కొడుకు భార్య ఏమౌతారు? కోడలు 6). మీ నాన్న వాళ్ళ అన్నయ్య కొడుకు వాళ్ళ భార్య తల్లి ఏమౌతారు? అత్త 7). మీ నాన్న వాళ్ళ అన్నయ్య భార్య వాళ్ళ తమ్యుడి కూతురు ఏమౌతారు? మరదలు, వదిన